అనుమానం పెనుభూతం
అనుమానం పెనుభూతం. అది మనిషిని ఎంతటి నీచత్వానికైనా దిగజారుస్తుంది పెద్దలెన్నడో చెప్పారు.
మదిలో ఒకసారి అనుమాన బీజం పడితే చాలు అది మనిషిని దిద్దుకోలేని తప్పులు చేయిస్తుంది. మనసును నిలువెల్లా కలుషితం చేసి హేతుబద్ధమైన ఆలోచనాశక్తిని నాశనం చేస్తుంది.
అంతటితో ఆగదు. బుద్ధిని వక్రమార్గం పట్టిస్తుంది. నిజం చెప్పాలంటే నీచత్వానికి దిగజారుస్తుంది.
అంతే కాదు. మనిషిని క్రూరులుగా మారుస్తుంది.
No comments:
Post a Comment